FCI Stipend:క్రీడాకారుల‌కు గుడ్‌న్యూస్‌… గ్రామీణ‌, ప‌ట్ట‌ణ క్రీడాకారుల‌కు ఎఫ్‌సీఐ స్టైఫండ్‌…ఇలా అప్లై చేసుకోండి

వ‌యో ప‌రిమితి

15-24 మ‌ధ్య వ‌య‌సున్న క్రీడాకారులకు 2025-26 సంవ‌త్స‌రానికి ఎఫ్‌సీఐ ఈ స్టైఫండ్‌ను అందిస్తోంది. 15-18 ఏళ్ల క్రీడాకారుల‌కు జాతీయ స్థాయి క్రీడ‌ల్లో జూనియ‌ర్‌, స‌బ్ జూనియ‌ర్ విభాగాల్లో ఆడిన‌వారు, రాష్ట్ర స్థాయి క్రీడ‌ల్లో జూనియ‌ర్, స‌బ్ జూనియ‌ర్‌ విభాగాల్లో ఆడిన‌వారు, జాతీయ స్కూల్ గేమ్స్‌, ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ఆడిన‌వారు అర్హులు.

Source link