Fee Reimbursement: క్యాలెండర్ ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదలకు లోకేష్‌ హామీ

Fee Reimbursement: ఫీజురియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలన్న ఇంజనీరింగ్ కాలేజీల విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్‌ సానుకూలంగా స్పందించారు. ఇకపై క్యాలెండర్ ప్రకారం ఫీజు రియంబర్స్‌మెంట్‌ విడుదల చేస్తామని  హామీ ఇచ్చారు. 

Source link