Flood Compensation: అందరికీ వరద సాయం అందాల్సిందేనంటున్న సీఎం… అధికారులు తీరుతోనే అసలు సమస్య

Flood Compensation: వరద సాయం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు ఆచరణలో జరిగే దానికి పొంతన కుదరడం లేదు.చివరి బాధితుడి వరకు వరద సాయం అందించాల్సిందేనని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నా అధికారులు ఎన్యుమరేషన్‌లో చేసిన పొరపాట్లను ఇప్పటికీ సరిదిద్దుకోలేక పరిహారం చెల్లింపులో విఫలం అవుతున్నారు. 

Source link