Posted in Andhra & Telangana Flyover Accident: హైదరాబాద్‌లో కూలిన ఫ్లై ఓవర్ నిర్మాణం.. పలువురికి గాయాలు Sanjuthra June 21, 2023 Flyover Accident: హైదరాబాద్ సాగర్ రింగ్‌రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ సెంట్రింగ్ కూలిపోయింది. ఆ సమయంలో పనులు చేస్తున్న కూలీలపై ఇనుప స్తంబాలు విరిగిపడటంతో తొమ్మిది మంది కార్మికులు గాయపడ్డారు. Source link