Godavari Floods: గోదావరిలో భారీగా వరద…మరో రెండ్రోజుల పాటు ఏపీలో వర్షాలు

Godavari Floods: గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరుగుతోంది.  ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది.  సహాయ చర్యల కోసం 2NDRF, 4 SDRF బృందాలను  గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. 

Source link