DLS RCI Hyderabad Recruitment 2024: హైదరాబాద్‌లోని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ స్కూల్, ఆర్‌సీఐ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 15 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.అడ్‌హక్ ప్రాతిపదికన భర్తీ ఈ ఉద్యోగాల్లో టీచింగ్, నాన్ – టీచింగ్ కొలవులు ఉన్నాయి. దరఖాస్తులకు జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.