Posted in Sports Gukesh vs Arjun: ఇదేం వింత.. ఆడిన గుకేశ్ కంటే ఆడని అర్జున్ కే ఎక్కువ ప్రైజ్ మనీ Sanjuthra February 15, 2025 Gukesh vs Arjun: ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో తొలి అంచె పోటీల్లో ఆడిన గుకేశ్ కంటే ఆడని అర్జున్ కు ఎక్కువ ప్రైజ్ మనీ దక్కింది. ప్రపంచ నంబర్ వన్ గుకేశ్ ఈ పోటీల్లో ఒక్క విజయం సాధించలేకపోయాడు. Source link