Guntur Army Rally: భారత రక్షణ దళాల్లో అగ్నివీర్ నియామకాల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరులోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ పరిధిలో 13 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల నమోదు ప్రక్రియను చేపడుతున్నట్టు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ డైరక్టర్ కల్నల్ పునీత్ కుమార్ ప్రకటించారు.