GWMC Budget 2025 : గ్రేటర్ వరంగల్ బడ్జెట్ రూ.1071.48 కోట్లు – భారీ పద్దుకు ఆమోదం..!

Greater Warangal Budget 2025: వరంగల్ మహా నగర పాలక సంస్థకు సంబంధించిన 2025–26 సంవత్సరానికిగాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలక వర్గం ఈ అంచనాలను ఆమోదించింది. ఈసారి రూ.1071.48 కోట్లతో కూడిన భారీ పద్దును తీసుకువచ్చారు.

Source link