Posted in Sports Hardik vs Tilak: ఇంత స్వార్థం పనికి రాదు.. సిగ్గులేని కెప్టెన్: తిలక్‌ను హాఫ్ సెంచరీ చేయనీయని హార్దిక్‌పై విమర్శలు Sanjuthra August 9, 2023 Hardik vs Tilak: ఇంత స్వార్థం పనికి రాదు.. సిగ్గులేని కెప్టెన్ అంటూ హార్దిక్ పాండ్యాపై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీయకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Source link