Posted in Andhra & Telangana HCU Accident: హెచ్‌సీయూలో ప్రమాదం, కూలిన బిల్డింగ్ ఎక్స్‌టెన్షన్, ఐదుగురు కార్మికులకు గాయాలు… Sanjuthra February 28, 2025 HCU Accident: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. హెచ్‌సీయూలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్స్‌టెన్షన్ గురువారం రాత్రి కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. Source link