మొత్తంగా 45 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.3,319 వేల కోట్లను ఆర్జించింది సర్కార్. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరనే రూ. 35 కోట్లుగా ఉంది. కోకాపేట నియోపోలీస్ లే అవుట్‌లోని భూముల వివరాలు చూస్తే… ప్లాట్ నెంబర్ ఆరులో 7 ఎకరాల భూమి ఉంది. ప్లాట్ నెంబర్ 7లోని చూస్తే 6.55 ఎకరాలు, 8లో 0.21 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 9లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 10లో 3.60 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 11లో 7.53 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 14లో 7.34 ఎకరాల భూమి ఉంది. ఇలా మొత్తం 45.33 ఎకరాల భూమిని వేలం వేసింది హెచ్ఎండీఏ.