Hyderabad : ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్‌.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో 8 ముఖ్యాంశాలు

Hyderabad : భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈడీ విచారణకు హాజరయ్యారు. అక్టోబర్ 3న ఆయనకు నోటీసులు ఇవ్వగా.. మంగళవారం ఆయన అధికారుల ఎదుట హాజరయ్యారు. తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

Source link