Posted in Andhra & Telangana Hyderabad : రామంతాపూర్‌లో పేలిన ఎలక్ట్రిక్ బైక్ – పక్కన ఉన్న మరో 8 బైక్ లు దగ్ధం..! Sanjuthra November 27, 2024 హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. దీంతో ఇంట్లో పార్కింగ్ చేసిన మరో ఎనిమిది బైకులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Source link