Posted in Andhra & Telangana Hyderabad Crime : పెళ్లికి నిరాకరించిందని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై ఫుడ్ డెలివరీ బాయ్ కత్తితో దాడి! Sanjuthra June 21, 2023 Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. Source link