Hyderabad Drunk and Drive Cases : నగరంలో న్యూఇయర్ వేడుకలు – భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, ఎన్ని కేసులంటే…?

Drink and Drive Cases : హైదరాబాద్ లో న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.మరోవైపు పోలీసులు మాత్రం.. మందుబాబుల ఆట కట్టించారు. చాలాచోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేపట్టారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏకంగా 1184 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి.

Source link