కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు:
మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులను సవాల్ చేస్తూ కేటీఆర్ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కేటీఆర్ విచారించి… ఉత్తర్వులను జారీ చేసింది.