Hyderabad News : సైరన్ మోగిస్తూ సిగ్నల్ క్రాసింగ్, అంబులెన్స్ ఆపి బజ్జీలు కొనుకున్న డ్రైవర్!

Hyderabad News : హైదరాబాద్ లో ఓ అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూ వెళ్లి బజ్జీలు కొనుక్కున్న వీడియో వైరల్ అవుతోంది. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

Source link