Posted in Andhra & Telangana Hyderabad Rains : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం – ‘హైడ్రా’ నుంచి కీలక అలర్ట్ Sanjuthra September 20, 2024 హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి పలుచోట్ల భారీ వర్షం కురుసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల రహదారులన్నీ జలమయం అయ్యాయి. వచ్చే మూడో రోజులపాటు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. Source link