Hyderabad Ugadi : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.