Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్ – ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ నగర వాసులకు జలమండలి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీన పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని ప్రకటించారు.   మరమ్మతుల పనుల కారణంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Source link