Hyderabad Wine Shops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ – రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్..!

Liquor Shops Close in Hyderabad:  హైదరాబాద్ నగరంలో రెండు రోజులపాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో నగర పోలీసులు ఆదేశాలను జారీ చేశారు.

Source link