HYDRA Demolitions in Medchal: అక్రమ నిర్మాణలపై ‘హైడ్రా’ దూకుడుగా ముందుకెళ్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కోమటికుంటలో అక్రమ నిర్మాణాలను తొలగించింది. ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉండటంతో హైడ్రా చర్యలు తీసుకుంది.