Posted in Andhra & Telangana IAS Raayabaram: ఉద్యోగులతో ఐఏఎస్ రాయబారాలు.. వికటించిన ప్రయత్నాలు Sanjuthra July 17, 2023 IAS Raayabaram: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో చిచ్చురేపిన వివాదాస్పద నిర్ణయంపై ఐఏఎస్ అధికారి రాయబారాలు ప్రారంభించారు. సమస్య పరిష్కరించకుండా ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. Source link