Posted in Sports IND vs ENG 5th T20: ఇంగ్లండ్‍ను కూల్చేసిన భారత్.. భారీ గెలుపుతో రికార్డు.. మెరుపు శతకం సహా బౌలింగ్‍లోనూ అభిషేక్ అదుర్స్ Sanjuthra February 19, 2025 IND vs ENG 5th T20: ఐదో టీ20లో ఇంగ్లండ్‍ను చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సెంచరీ హీరో అభిషేక్ శర్మ బంతితోనూ మెరిశాడు. ఆల్‍రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అదరగొట్టింది. Source link