Ind vs WI: దుమ్మురేపిన అశ్విన్, యశస్వి.. తొలి రోజు ఇండియాదే

Ind vs WI: వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు దుమ్మురేపారు అశ్విన్, యశస్వి. దీంతో తొలి రోజు ఇండియానే పూర్తిగా డామినేట్ చేసింది. అశ్విన్ 5 వికెట్లు తీయగా.. యశస్వి 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Source link