IND Vs WI : రంజీల్లో పరుగుల వరద.. కానీ టీమిండియాలో చోటు దక్కని ముగ్గురు ప్లేయర్లు వీరే..!

IND Vs WI : న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై వరుసగా రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఓడిపోయింది భారత్. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 3వ ఎడిషన్‌ను ప్రారంభించనుంది.

Source link