IND Vs WI 2nd Test : చరిత్ర సృష్టించిన రోహిత్, జైస్వాల్.. అట్లుంటది మనోళ్లతోని!

Rohit Sharma-Yashasvi Jaiswal : వెస్టిండీస్‌తో జరుగుతున్న 2వ టెస్టులో భారత్ రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.

Source link