IND vs WI T20: తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్.. వెస్టిండీస్‍తో టీ20లకు టీమిండియా ఎంపిక: రోహిత్, కోహ్లీకి విశ్రాంతి

IND vs WI T20: వెస్టిండీస్‍తో ఐదు టీ20ల సిరీస్‍కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చింది.

Source link