India vs West Indies: యశస్వి జైస్వాల్ ఓపెనింగ్.. మూడోస్థానంలో శుభ్‌మన్ గిల్: రోహిత్ శర్మ

India vs West Indies: యశస్వి జైస్వాల్ ఓపెనింగ్.. మూడోస్థానంలో శుభ్‌మన్ గిల్ వస్తాడని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. వెస్టిండీస్ తో జరగబోయే తొలి టెస్టు తుది జట్టు గురించి రోహిత్ చెప్పాడు.

Source link