Jagananna Suraksha: సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష ప్రారంభించిన సిఎం

Jagananna Suraksha: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జులై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జగనన్న సురక్ష పేరుతో  ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 

Source link