Jaganna Suraksha : జులై 1 నుంచి "జగనన్న సురక్ష" క్యాంపులు – 2 లక్షలకు పైగా ఫిర్యాదులు

Jagananna Suraksha Program: జులై 1 నుంచి 30 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో జగనన్న సురక్ష క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ సర్కార్… షెడ్యూల్ తో పాటు వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను రిలీజ్ చేసింది.

Source link