Jagityala Crime: జగిత్యాలలో ఘరానా దొంగ అరెస్ట్‌, రూ.11లక్షల చోరీ సొత్తు స్వాధీనం

Jagityala Crime: అంతర్ రాష్ట్ర గజదొంగను జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 11 లక్షల రూపాయల విలువచేసే బంగారు వెండి ఆభరణాలతో పాటు ఒక బైక్  స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నట్టు గుర్తించారు. 

Source link