Posted in Andhra & Telangana Jagtiyal Crime : జగిత్యాల జిల్లాలో దారుణం, ముగ్గురు భార్యలు గల భర్తపై పెట్రోల్ దాడి-ఆస్తి వివాదాలే కారణం! Sanjuthra March 16, 2025 Jagtiyal Crime : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఆస్తి తగాదాల కారణంగా మొదటి భార్య కుమారులు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందాడు. Source link