Janasena Anniversary: రేపే జనసేన ఆవిర్భావ దినోత్సవం, పిఠాపురంలో ఏర్పాట్లు పూర్తి..

Janasena Foundation: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురం సిద్ధమైంది. 2014లో పురుడు పోసుకున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురం వేదిక కానుంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి బహిరంగ సభ ప్రారంభం కానుంది. 

Source link