Kadapa : మహిళా టీచర్ ఘరానా మోసం.. రైస్ పుల్లింగ్ పేరుతో రూ.1.37 కోట్ల స్వాహా

Kadapa : కడప జిల్లాలో ఘారానా మోసం బయటపడింది. ఓ ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు ఈ మోసానికి పాల్ప‌డింది. రైస్ పుల్లింగ్ పేరుతో ఏకంగా రూ.1.37 కోట్ల‌ను స్వాహా చేసింది. బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యిచడంతో నిందితురాలిపై కేసు న‌మోదు చేశారు. దీంతో ఆ మ‌హిళా టీచ‌ర్ ప‌రారీలో ఉన్నారు.

Source link