Kakinada Crime: కాకినాడ జిల్లాలో ఘోరం… భార్య‌పై అనుమానంతో దారుణ హత్య, గోనె సంచిలో మూటకట్టి….

Kakinada Crime: కాకినాడ జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య‌పై అనుమానంతో భ‌ర్త త‌ర‌చూ వేధింపుల‌కు దిగేవాడు. ఆపై మ‌ద్యం మ‌త్తులో భార్య‌ను హ‌త‌మార్చాడు. ఆ త‌రువాత మృత‌దేహాన్ని ఎవ‌రికీ అనుమానం రాకుండా గోనె సంచిలో పెట్టి మంచం కింద దాచేశాడు.

Source link