Kakinada Crime : వివాహేత‌ర సంబంధం..! ప్రియుడిని దారుణంగా హ‌త‌మార్చిన ప్రియురాలు

కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న మ‌హిళ‌… ప్రియుడిని ఇనుప గొట్టంతో అతి దారుణంగా హ‌త‌మార్చింది. నిందితురాలు ప‌రారీలో ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Source link