Posted in Andhra & Telangana Karimnagar Crime : తల్లి దారుణ హత్య, నాలుగేళ్ల కుమారుడు అదృశ్యం..! అసలేం జరిగింది..? Sanjuthra January 31, 2025 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మమత అనే మహిళ కరీంనగర్ లో హత్యకు గురైంది. అయితే ఆమెతో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు అదృశ్యమయ్యాడు. ఈ కేసులో ఓ కారు ఆచూకీ లభింనప్పటికీ నిందితులు దొరకలేదు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. Source link