Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్…గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు.

Karimnagar Kidnap: కరీంనగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. పద్మనగర్ కు చెందిన 16 ఏళ్ళ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో కిడ్నాప్ ను ఛేదించారు. 

Source link