karimnagar Police: హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసుల అలర్ట్… విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

karimnagar Police: రంగుల కేళీ రంగోలి… హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. రంగుల్లో మునిగితేలే యువతరం జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని కరీంనగర్, రామగుండం పోలీస్ కమీషనర్ లు హెచ్చరించారు.

Source link