Key developments in the field of politics in 2024 : తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయంగా 2024లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని ఓ సారి గుర్తు చేసుకుందాం.
తెలంగాణ 2024లోకి ఓ రాజకీయ సంచలనంతో అడుగు ట్టింది. అదే 2024లోనూ కంటిన్యూ అయింది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా హ్యాపీగా లేదు. పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ – బీఆర్ఎస్‌కే కష్టాలు – నింపాదిగా బీజేపీ – తడబడిన కాంగ్రెస్ !
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికలు ప్రతి ఏడాది కీలకంగా మారుతున్నాయి. రాజకీయ నేతలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ పార్టీలను పరుగులు పెట్టించగా.. వచ్చే ఏడాది అంటే 2025 స్థానిక ఎన్నికలతో ఊగిపోనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.
తెలంగాణలో వచ్చే ఏడాది ఏ పార్టీకి బాగుంటుంది ? స్థానిక ఎన్నికల్లో మరో యుద్ధంలో ఎవరి నిలబడతారు.. ఎవరు పడిపోతారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఊహించని మార్పులు తీసుకువచ్చింది. రాజకీయ ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చేసింది. పూర్తి వివరాలు
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 – కొత్త స్టార్ పవన్ కల్యాణ్ – జగన్ బిగ్గెస్ట్ లూజర్ !
గడిపోయినవి జ్ఞాపకాలు. రాబోతున్నది మాత్రం భవిష్యత్. ఈ భవిష్యత్ లోనే భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని ఏపీ పెద్ద పెద్ద ప్రణాళికలు రెడీ చేసుకుంది. పూర్తి వివరాలు
అమరావతి నుంచి పోలవరం వరకూ – టన్నుల ఆశలతో 2025లోకి ఆంధ్రప్రదేశ్!
బీజేపీ సొంతంగా మెజార్టీని సాధించలేకపోయింది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ ఆ పార్టీ వైభవం ఒక్క శాతం తగ్గలేదు. చంద్రబాబు కొత్త స్టార్ గా అవతరించారు. పూర్తి వివరాలు
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ – జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం – కాంగ్రెస్‌కు అదే నీరసం !
దేశ రాజకీయాల్లో 2024లో సంచలన మలుపులకు కారణం అయితే ఆ మలుపుల దేశప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక మార్పులు 2025లో రానున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
రాబోయే సంచలనాలకు 2024 పునాది – 2025లో జమిలీ ఎన్నికలపై కీలక మలుపులు !
గడిచిపోయిన వాటి నుంచి నేర్చుకోగలిగినవి నేర్చుకుని ముందుకు సాగడమే ఏ రంగానికైనా కీకలకం. రాజకీయాల్లోనూ అలాగే సాగనుంది. అందుకే 2025 మరింత ఆసక్తికర సంవత్సరంగా మారనుంది.
మరిన్ని చూడండి