Khammam News: చట్టాలు, నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ.. పసికందుల ప్రాణాలు పిండ దశలోనే గాలిలో కలిసిపోతున్నాయి. స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు.. కాసుల వేటలో పడి శిశువుల్ని చిదిమేస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో నాలుగు ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు.