Kodangal : పట్నం నరేందర్‌ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు.. కొడంగల్‌లో టెన్షన్ వాతావరణం

Kodangal : వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పట్నం నరేందర్‌ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై వాదనలు ముగిశాయి. ఇవాళ కొడంగల్ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

Source link