Posted in Andhra & Telangana KTR Birthday : వినూత్నంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు, టమాటాలు పంచిపెట్టిన ఎమ్మెల్యే Sanjuthra July 24, 2023 KTR Birthday : మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. పలుచోట్ల వినూత్నంగా కేటీఆర్ బర్త్ డే వేడుకల నిర్వహించారు. Source link