Posted in Andhra & Telangana KTR Charminar Visit: చార్మినార్ తొలగింపు హైదరాబాద్‌ను అవమానించడమేనన్న కేటీఆర్, రేవంత్ రెడ్డిపై ఆగ్రహం Sanjuthra May 30, 2024 KTR Charminar Visit: తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలనే నిర్ణయంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచరులు, బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి చార్మినార్‌ను సందర్శించారు. Source link