KTR On Budget : ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్

2025-2026 సంవత్సర బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన… ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని ఆరోపించారు. ఈ బడ్జెట్ తో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్నా అని… ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source link