Kurnool Crime : కర్నూలు జిల్లాలో మళ్లీ హత్యలు ప్రారంభమయ్యాయి. ఆధిపత్య పోరు కారణంగా మరో నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ కార్పొరేటర్ మర్డర్‌తో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. కత్తులతో నరికి చంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.