Law College: శాతవాహన యూనివర్సిటీకి ‘లా కాలేజీ’ మంజూరైంది… వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వివరించారు. కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించి వచ్చే విద్యా సంవత్సరం నుంచే లా కళాశాల తరగతులు ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.