Legal Action On Pawan: వలంటీర్లపై పవన్‌ కామెంట్స్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

AP Govt Latest News: వలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Source link